Posts

Showing posts from June, 2021

Telugu story

  బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది.         అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు. నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు. కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు. కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు.. చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు. 'నేనే' అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. 'ఎందుకు లాగానో చెప్పనా... కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది' అని ఆ వ్యక్తి చెప్పాడు. నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు. రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండూ దూరం దూరంగా ప...

Telugu story

 పరివర్తన "నాన్నా! రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు" ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు. అప్పుడే కూలిపని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని 'అలాగా! ఫీజు ఎంత ఏంటి? అని అడిగాడు. రెండు వందలని మెల్లగా చెప్పాడు రఘు. "అవునా! రెండు వందలా ఈసారి బాగా పెంచేశారు , సర్లే రేపు బడికి వెళ్ళినపుడు ఇస్తాను" అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులు. మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్లేందుకు తయారవుతుండగా 'ఇదిగోరా రెండువందలు, జాగ్రత్త మరి , వెళ్లినవెంటనే టీచర్ కి ఇవ్వు' అని జేబులో పెట్టాడు. సరే నాన్న అంటూ బయటకు నడిచాడు రఘు. రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు. ఏరా మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా ? ఆతృతగా అడిగాడు అమర్. ఇచ్చారురా మరి , మీ నాన్న ? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు. నేను ఫీజు రెండువందల యాభై రూపాయలు అని చెప్తే మారు మాటాడకుండా ఇచ్చేసారరా మా నాన్న, గొప్పగా చెప్పాడు అమర్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చెల్లించవలసిన ఫీజు వంద రూపాయలే. తమ తల్లిదండ్రులనుంచి ఎక్కువ డబ్బు తీసుకుని వాటితో సినిమాకు వెళ్లా...

Telugu story

 ఒక అమ్మాయి నిర్ణయం వివాహం తరువాత జాబ్ వద్దన్నాడు వదిలేశా..! ఫోన్ నెంబరు మార్చేయాల్సిందే అన్నాడు మార్చేశా..! ఫేస్బుక్ కూడదన్నాడు నెట్ కట్టేశా...! మగ స్నేహితులుతో స్నేహం అవసరమా అన్నాడు స్నేహానికి చరమగీతం పాడా...! లెగిన్స్ అంటే అసహ్యం అన్నాడు. చుడీదార్ కి మారా..!! హీల్స్ కి నో అన్నాడు. సాదారణ చెప్పులకి యస్ అన్నాను...! జాకెట్ కి కిటికీలేంటన్నాడు... మెడ వరకు మొత్తం కప్పేలా వస్త్రాలకి ప్రాధాన్యం ఇచ్చా...! పెదాలకి రంగులేంటి అన్నాడు పాండ్స్ ని కూడా దూరంగా ఉంచా...! పార్లర్ కి వెళ్ళద్దు అన్నాడు. పార్లర్ గడప తొక్కడమే మానేశా..! కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత .. పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు.. మాత్రలనే మాసం మాసం పెంచుకుంటూ వచ్చా..! వారంలో ఏడు రోజులూ తనకిష్టమైన వంటకాలే వండాలి..! వారాంతంలో స్నేహితులుతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు..! రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్ కి అమ్మాయి పేరున్న నెంబరు నుండి మెసేజ్..! తెల్లారక ఎవరని అడిగా ... ex lover అన్నాడు..! వదిలెయ్యమన్నాను.. వల్ల కావడం లేదన్నాడు...! ప్రయత్నం చేయ్ నీకు తోడు నేనున్నాను అన్నాను.. నువ్వూ తను ఒకటా అన్నా...

Telugu story

ఒక్కోసారి దేవుడు ఇంగ్లాండు నుండీ కూడా వస్తాడు !  యధార్థ సంఘటన కొన్నేళ్ళ క్రితం మన దేశంలో [ ఉత్తరభారతం] ఒక ఆయుర్వేదవైద్యుడు వుండేవారు. పేద డాక్టరు .  భగవద్గీత లో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూవుండేవాడు. ఒకరోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు. [ నన్ను నమ్మి ,  అహంకారం వదలి , నాకు శరణాగతి చేసుకొన్న వారి బాగోగులు నేనే చూసుకొంటాను - అనన్యాశ్చింతయోమా  ...యోగక్షేమం వహామ్యహం - 9 వ అధ్యాయం , 22 వ శ్లోకం] ] ఉదాహరణకు రోజుకు 80 రూ. కావాలి. ఎనిమిదిమంది పేషెంట్లు వచ్చారు , 80 రూ. వచ్చింది. అంతే . తొమ్మిదవ పేషెంటు దగ్గర డబ్బు తీసుకోడు. ఉచితం. ఎప్పుడూ దైవ చింతనలో వుండేవాడు.ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాల్నో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు  [ ఫీజు రూపంలో ] రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా ? అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా ? వాసుదేవమితి సర్వం .       ఒక రోజు ఆసుపత...

stock market definition, what is stock market

What is stock market?   The stock market is an electronic market place. Buyers and sellers  meet and trade their point of view.   For example, consider the current situation of Infosys. At the time of writing this, Infosys is facing a succession issue, and most of its senior level management personnel are quitting the company for internal reasons. It seems like the leadership vacuum is weighing down the company’s reputation heavily. As a result, the stock price dropped to Rs.3,000 all the way from Rs.3,500. Whenever there are new reports regarding Infosys management change, the stock prices react to it.   Assume there are two traders – T1 and T2.   T1’s point of view on Infosys - The stock price is likely to go down further because the company will find it challenging to find a new CEO.   If T1 trades as per his point of view, he should be a seller of the Infosys stock.   T2, however views the same situation in a di ff erent light and the...

What is Repo Rate and Reverse Repo Rate

 Repo Rate 1 : It is rate at which RBI lends money to bank 2 : It is higher than the Reverse Repo Rate 3 : It is used to control inflation and deficiency of funds Reverse Repo Rate 1 : It is the rate at which RBI barrow's money from banks 2 : It is lower than the Repo Rate 3 : It is used to manage cash-flow

Repo rate and Reverse Repo Rate meaning

Repo Rate  It is the rate at which RBI lends money to bank's It is used to control inflation and deficiency of funds Reverse Repo Rate It is the rate at which RBI barrow's money from banks It is used to manage cash-flow